ఉల్లాస్ శిక్షణ తరగతులు ప్రారంభం..

Published on

-Advertisement-

వివోఏలకు ఉల్లాస్ శిక్షణ తరగతులు ప్రారంభం
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం

మన భారత్, తాంసీ, నవంబర్ 10: మండలంలోని ఐకేపీ భవనంలో వీవోఏలకు (VOA) నవభారత్ సాక్షరత  ఉల్లాస్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ ప్రధానంగా 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి సుజ్ఞాన సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా సీఆర్పీ శోభారాణి మాట్లాడుతూ.. మహిళల చదువుతోనే కుటుంబ, సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి వీవోఏ సాక్షరత కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పి, గ్రామ స్థాయిలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాభ్యాసం కల్పించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.

ఈ కార్యక్రమంలో సీఆర్పీ రాజవర్ణ, ఏపీఎం భాగవాండ్లు, సీసీ మహేందర్, గ్రామైక్య సంఘాల లీడర్లు పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న వీవోఏలకు సాక్షరత కార్యక్రమాల ప్రాముఖ్యత, అమలు విధానాలపై అవగాహన కల్పించారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this