పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం.. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
వరంగల్‌లో వినియోగదారుడి ఫిర్యాదుతో దర్యాప్తు.. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు
మన భారత్, వరంగల్:
వరంగల్ నగరంలో ఓ పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కనిపించిందన్న ఫిర్యాదు కలకలం రేపింది. వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన "సంగం డెయిరీ" పెరుగు ప్యాకెట్‌ను ఇంటికి...
తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి
మన భారత్, తాంసి:
తాంసీ మండల కేంద్రంలో మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉప సర్పంచ్‌ల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా...