అట్నాంగూడలో జంగో లింగో స్వాములకు అన్నదానం

Published on

మన భారత్, తాంసి :
తాంసి మండలం అట్నాంగూడ గ్రామంలో జంగో లింగో స్వాముల ఆలయంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జంగో లింగో స్వాముల ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు ఆకాంక్షించారు. అన్నదానం మహాదానమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అట్నాంగూడ ఉప సర్పంచ్ ఆత్రం భరత్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this