ఈ జాబ్స్ కు అప్లై చేశారా.!

Published on

📰 Generate e-Paper Clip

మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

మన భారత్,  ఆదిలాబాద్: మావల సమీపంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి. గోపాలకిషన్ ప్రకటించారు. ఎకనామిక్స్, కామర్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు.

పీజీ అర్హతతో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు నేరుగా కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాల కోసం 8897802060, 9441584805 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Latest articles

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

More like this