ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..

Published on

📰 Generate e-Paper Clip

పొన్నారి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ
మన భారత్, పొన్నారి: తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి గ్రామ ప్రజలు, నాయకులు కలిసి పూలమాలలు వేశారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన సిద్ధాంతాలను అనుసరించాల్సిందిగా నాయకులు పిలుపునిచ్చారు.

గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మలపతి చిన్న, శంకర్, సావంత్ నారాయణ, కొండ రాజన్న, తొగరి నరేష్, ఆటోలి చందు, విలాస్,  రామన్న, అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన పోరాటాన్ని యువత అనుసరించాలని వ్యాఖ్యానించారు.

Latest articles

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

More like this