విశ్వసుందరిగా ఫాతిమా బోష్..

Published on

📰 Generate e-Paper Clip

మిస్ యూనివర్స్ కిరీటం మిస్ మెక్సికో ఫాతిమా బోష్‌కు

మన భారత్, బ్యూటీ: థాయలాండ్ వేదికగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్–2025 సౌందర్య పోటీల్లో ఈసారి విజేతగా నిలిచింది మెక్సికో అందాల భామ ఫాతిమా బోష్. గ్లోబల్ స్టేజ్‌పై తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో ఆకట్టుకున్న ఆమెకు విశ్వసుందరి కిరీటం వరించింది.

భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ ఈ పోటీల్లో పాల్గొన్నారు. మొదట టాప్ 30లో స్థానం దక్కించుకొని మంచి ప్రతిభ కనబరిచిన మణిక, చివరికి టాప్ 12లో నిలిచినా ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. దేశాన్ని ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహించినందుకు ఆమెకు దేశీయంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతీ ఏడాది జరిగే ఈ సౌందర్య పోటీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే గ్లోబల్ ఈవెంట్. మోడలింగ్, సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న ఫాతిమా బోష్ విజయం ప్రస్తుతం అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో ప్రధాన చర్చగా మారింది.

Latest articles

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

More like this