హైదరాబాద్ తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

Published on

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో జరిగే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు

మన భారత్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన ,నవంబర్ 1: పద్మశ్రీ అవార్డు గ్రహీత,  మందకృష్ణ మాధిగ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ నుండి ప్రారంభమయ్యే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి రెబ్బెన మండలం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా బయలుదేరారు.

అన్నగారి ఆదేశాల మేరకు ఈ ర్యాలీకి హాజరవ్వడానికి రెబ్బెన గ్రామపంచాయతీ ప్రాంగణం వద్ద గోగర్ల రాజేష్, చిలుముల నర్సింహులు, తైదల కృష్ణ, గొగర్ల రాజేష్, రోడ్డ శంకర్, గోగార్ల శ్రీనివాస్, అవిడపు గోపి, తిరుపతి మరియు పలువురు నాయకులు ఒకచోట చేరి, ర్యాలీ విజయవంతం చేయాలని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.

నాయకులు మాట్లాడుతూ, “మందకృష్ణ మాధిగ  ఆత్మగౌరవ యాత్ర దళిత సమాజ గౌరవం కోసం చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమం. సమాజంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అందరం ఐక్యంగా కృషి చేయాలి” అని అన్నారు.

ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీకి వెళ్తూ నినాదాలతో మారుమ్రోగించారు. ర్యాలీ ద్వారా ప్రభుత్వం దళితుల హక్కుల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest articles

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...

More like this