HomeTelangana

Telangana

      గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

      మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సాహితీవేత్త, బహుభాషా కవి, అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పెట్కులేకు విశిష్ట సన్మానం లభించింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ...

      ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

      ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 27 మంది కౌన్సిల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించగా, 45వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన అనూష బండారికి మెజారిటీ మద్దతు లభించింది. మున్సిపల్ ఎన్నికల్లో Bharatiya Janata Party 21...
      spot_img

      Keep exploring

      కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయానికి నిర్లక్ష్యం: మంత్రి సీతక్క

      మన భారత్, రాజన్న సిరిసిల్ల: కేసీఆర్ పాలనలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోలేదని తెలంగాణ...

      బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

      మన భారత్, తెలంగాణ : బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ...

      ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలం: ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి

      మన భారత్ ,తెలంగాణ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క చిన్న సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయిందని జిల్లా...

      2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

      మన భారత్ ,తెలంగాణ: నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయిన...

      బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి

      మన భారత్, తెలంగాణ: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన కీలక నిధులను వెంటనే మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే...

      గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల ఊతం

      సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక బలం చేకూర్చేలా...

      అటు ఇంటర్ పరీక్షలు.. ఇటు మున్సిపల్ ఎన్నికలు

      పరీక్షల షెడ్యూల్‌పై ప్రభావం పడేనా? ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరిన ఇంటర్ బోర్డు మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో...

      💥 భార్యాభర్తల గలీజ్ దందా..!

      💥 భార్యాభర్తల గలీజ్ దందా భండాఫోర్..! సోషల్ మీడియాలో వల వేసి శృంగార వీడియోలతో బెదిరింపులు – మూడు ఏళ్లలో...

      మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం…

      51.92 లక్షల మంది ఓటర్లు మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం...

      ఫిబ్రవరి లోనే పరిషత్‌ ఎన్నికలు..!

      రూ.550 కోట్ల కేంద్ర నిధుల కోసం సర్కారు తొందర మన భారత్ | తెలంగాణ: రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ...

      మరో రెండు కొత్త పథకాలకు రేవంత్ సర్కార్ శ్రీకారం

      ఆ రెండు పథకాలను ఈ నెల 12న ప్రారంభించనున్న సీఎం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమాన్ని...

      ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

      ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి–సర్కార్ భరోసా! మన భారత్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి...

      Latest articles

      గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

      మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

      ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

      ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

      10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

      కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

      ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

      ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...