కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
మన భారత్, కేరళ:
కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచగా, అదే సమయంలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించిన ఉదంతంగా మారింది. పది నెలల పసికందు అలిన్ షెరిన్ బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం ఆమె అవయవాలను దానం చేయడంతో ఐదుగురికి ప్రాణాధారంగా నిలిచింది.
ఈ నెల 5న జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారికి...
ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కళాల శ్రీనివాస్ సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గుడిపల్లి నగేష్‌పై 323 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగినా,...