వాహనదారులకు పోలీసుల అవగాహన..
మన భారత్ బొండపల్లి: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు హెల్మెట్ వినియోగంపై బొండపల్లి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం సీఐ ఎస్. సన్యాసినాయుడు, ఎస్సై యు. మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించగా, వాహనదారులు కూడా ఆసక్తిగా స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు హెల్మెట్ ధరించడం...