కిషోరీ బాలబాలికలకు అవగాహన సదస్సు..
బాల్య వివాహాల నివారణ టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదాలపై అవగాహన మన భారత్, విజయనగరం: దత్తిరాజేరు మండలం పరిధిలోని ఇంగిలాపల్లి గ్రామంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరీ బాలబాలికలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సాధికారిత అధికారిణి కె.వి. బాలమని ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మిషన్ శక్తి, మిషన్ వత్సల్య, వన్ స్టాప్ సెంటర్ సేవలు, బాలల హక్కులు, రక్షణ చట్టాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల...