Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధి హామీ మహిళలకు భద్రతపై అవగాహన..

మహిళల రక్షణ, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ప్రత్యేక సమావేశం మన భారత్, విజయనగరం: డెంకాడ మండలం పరిధిలోని పెద తాడివాడ గ్రామంలోని ఎరకయ్య చెరువు వద్ద ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న మహిళలతో డెంకాడ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి నాయుడు...

Read Full Article

Share with friends