ఐకేపీ సమ్మెకు కార్మిక హక్కుల పోరాట సంఘం మద్దతు..
కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలి – ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్ : తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐకేపీ వీఓఏల సమ్మెకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలు గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం...