Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గోదాంకు ప్రత్యేక రహదారి లేక ప్రజలకు ఇబ్బందులు

చిన్న వీధుల గుండా వెళ్తున్న భారీ వాహనాలతో స్థానికుల్లో భయాందోళనలు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం మండల కేంద్రంలో నిర్మించిన గోదాంకు సరైన రహదారి లేకపోవడంతో భారీ వాహనాలు గ్రామంలోని చిన్న వీధుల గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నిర్మించిన ఈ గోదాంకు ఇప్పటికీ ప్రత్యేక దారి లేకపోవడంతో రోజురోజుకు సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఇరుకైన వీధుల...

Read Full Article

Share with friends