పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి: మాజీ ఎమ్మెల్యే
ధరల పెంపుపై వైసీపీ భారీ నిరసన ర్యాలీ.. ప్రజలపై భారం మోపొద్దని ప్రభుత్వానికి హెచ్చరిక మన భారత్, గజపతినగరం: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతుందని మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్రీ బొత్స అప్పలనరసయ్య హెచ్చరించారు. సోమవారం గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా...