ఇంధన ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం..
చీపురుపల్లి జంక్షన్లో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి వినతిపత్రం మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాలు మోపుతూ సామాన్య ప్రజల జీవనాన్ని కష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సోమవారం చీపురుపల్లి జంక్షన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...