Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిన్నాంలో “మన ఊరు – మన జెండా”

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన బీజేపీ నాయకులు మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పరిధిలోని జిన్నాం గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ...

Read Full Article

Share with friends