Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయా.?

మన భారత్, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ నికోబార్ దీవుల పరిసర ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు తీవ్ర ఎండలు, వడగాల్పులు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక వేడిమి, పొడి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని తెలిపారు. ఈ వేసవి సీజన్‌లో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో...

Read Full Article

Share with friends