Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి..

మన భారత్, నారాయణపేట: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి పార్టీ మండల కార్యదర్శి నర్సింలు అధ్యక్షత వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కే కాశీనాథ్ పాల్గొని...

Read Full Article

Share with friends