Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆర్డీవోకు ఫిర్యాదు..

మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లాలో పెరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు శుక్రవారం విజయనగరం ఆర్డీవో ఎస్. సుధా సాగర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ మండలాల్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొత్తలి గౌరి నాయుడు విజయనగరం జిల్లాలోని...

Read Full Article

Share with friends