పెన్షన్లలో అనర్హుల ఏరివేతకు స్పెషల్ డ్రైవ్
మరణించిన వారి పేర్ల తొలగింపుకు గ్రామ సభలు జూన్ 15లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లలో అనర్హుల ఏరివేత కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా...