నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం..
రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు – ఏవో పి సురేందర్ రెడ్డి, ఎస్ఐ ముప్పు సురేష్ మన భారత్, మొగుళ్లపల్లి : రాబోయే వర్షాకాలం 2026 వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు మండల టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, అనధికారిక విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ...