Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ..

మన భారత్,తాంసి:  ప్రజాపాలన ప్రగతి నివేదిక కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణ విధానం, షెడ్యూల్ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై మార్గదర్శనం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ R ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. చదువులో ఒత్తిడిని తగ్గించేందుకు సరైన ప్రణాళిక, సమయపాలన ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసి,...

Read Full Article

Share with friends