Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీకి వినతి ..

మన భారత్, విజయనగరం విజయనగరం జిల్లాలో ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ A R దామోదర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పూసపాటిరేగ, గజపతినగరం మార్గాల్లో రహదారి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చింతలవలస, డెంకాడ ప్రాంతాల్లో ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ వద్ద తక్షణమే...

Read Full Article

Share with friends