Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పగడ్బందీగా జనాభా గణన నిర్వహించాలి:

మన భారత్, తలమడుగు దేవాపూర్ గ్రామంలో ఇంటింటి సర్వే తీరును పరిశీలించిన అధికారులు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరుగుతున్న జనాభా గణన ఇంటింటి సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ రాజమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని దేవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ల తో మాట్లాడిన తహశీల్దార్, ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్ల సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, జనాభా గణాంకాలు మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని...

Read Full Article

Share with friends