Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు: బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్‌ను సందర్శించిన ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి...

Read Full Article

Share with friends