జీవో 322 దహనం చేసిన PACS ఉద్యోగులు..
మన భారత్, అనంతపూర్ జిల్లా | తాడిపత్రి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రిలో PACS ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి ఏడీసీసీ బ్యాంక్ శాఖ పరిధిలో పనిచేస్తున్న సహకార సంఘాల సీఈవోలు, సిబ్బంది, ఉద్యోగులు సోసైటీ బ్యాంకు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 322 కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు....