ఆ మహానీయుల సేవలు మరువలేనివి..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లోని జిల్లా వయోవృద్ధుల సమైక్య కార్యాలయంలో సోమవారం వన్నెల ఎల్లన్న జయంతి మరియు మద్ది రామచందర్ 26వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం , ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వన్నెల ఎల్లన్న , మద్ది రామచందర్ గారు తమ జీవితాలను సమాజ సేవకు...