బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుతోంది: సీఎం
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అయినప్పటికీ, రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, ఎస్ఐఆర్, మావోయిస్టుల సరెండర్లు, మహిళా రిజర్వేషన్లు, బండి భగీరథ్ కేసు వంటి అనేక అంశాలపై విస్తృతంగా స్పందించారు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో...