నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్
మన భారత్, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్లోని Parade Ground లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో భావోద్వేగానికి గురయ్యారు. తనపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ “జై శ్రీరామ్” నినాదంతోనే తెలంగాణలో గడీలను బద్దలుకొట్టామని అన్నారు. అదే నినాదంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా...