పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ
మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య...