Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశ ఆర్థిక బలోపేతానికి కృషి: ప్రధాని మోదీ

మన భారత్, హైదరాబాద్: దేశ ఆర్థికాభివృద్ధి, ఇంధన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు స్వావలంబన లక్ష్యాలతో ప్రజలు జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా దేశ ప్రజలకు తొమ్మిది కీలక సూచనలు చేస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రధాని అన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు....

Read Full Article

Share with friends