నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి..
మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ Centre of Indian Trade Unions (సీఐటీయూ) నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో లేబర్ కోడ్ల ప్రతులను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి...