Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం జోసెఫ్ విజయ్ కు అభినందనలు..

ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం హర్షణీయం : దళిత సంఘాల నేతలు మన భారత్, విజయనగరం: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సామాజిక మార్పుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున గజపతినగరం నియోజకవర్గం...

Read Full Article

Share with friends