అయినాడ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
బైక్ను ఢీకొట్టిన డీసీఎం.. రోడ్డుపై పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు – ఇద్దరు విద్యార్థుల మృతి మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం అయినాడ జంక్షన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎస్సై సన్యాసి నాయుడు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వస్తున్న డీసీఎం మినీ...