నిరుద్యోగులకు జాబ్ మేళా..!
మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మావల ప్రాంతంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 50కి పైగా...