Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

మన భారత్, ఆదిలాబాద్ టౌన్: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా గ్రామస్థాయిలోనే జొన్నల కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలో రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వివిధ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ADB సొసైటీ పరిధిలో భీంపూర్ డి.ఆర్. డిపో, తలమడుగు డి.ఆర్. డిపో...

Read Full Article

Share with friends