Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“హాంటా వైరస్ ” యమ డేంజర్..

-ఎలుకల ద్వారా వ్యాపించే ప్రమాదకర వైరస్.. -లక్షణాలు, జాగ్రత్తలపై వైద్యుల హెచ్చరిక మన భారత్ ప్రత్యేక కథనం: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వైరస్‌లలో హాంటావైరస్ ఒకటి. ఇటీవల వివిధ దేశాల్లో హాంటావైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, గోదాములు, పంట నిల్వ కేంద్రాలు, ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హాంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు, చిన్న జంతువుల...

Read Full Article

Share with friends