ఆధునిక వ్యవసాయంపై అవగాహన..
మన భారత్ | ఆదిలాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో భీంపూర్ మండలం వడ్గావ్ గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులకు నేరుగా శాస్త్రవేత్తల మార్గదర్శకత్వం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, గ్రామానికి చెందిన పలువురు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ కే. రాజశేఖర్, డాక్టర్ ఎం. రాజేందర్ రెడ్డి పాల్గొని రైతులకు పలు...