Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విషాదం..పిడుగు పడి ముగ్గురు మృతి

మన భారత్ | విజయనగరం : విజయనగరం జిల్లా రాజాం మండలం గెడ్డవలస గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల్లో పనిచేస్తున్న ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతుల మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం ఐదుగురు మహిళా కూలీలు దొండ పంటలో పనులు చేస్తుండగా ఆకస్మికంగా వాతావరణం మారి...

Read Full Article

Share with friends