Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జియో యూజర్లకు మరో షాక్..!

మన భారత్, న్యూఢిల్లీ:  టెలికాం రంగంలో కీలక సంస్థ అయిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌గా గుర్తింపు పొందిన రూ.209 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. గత ఏడాదిలోనే ఈ ప్లాన్‌ను అధికారికంగా నిలిపివేసినప్పటికీ, “మై జియో” యాప్‌లో కొంతమేర అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా పూర్తిగా తొలగించడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల తక్కువ ఖర్చుతో డేటా మరియు కాలింగ్ సేవలు పొందుతున్న...

Read Full Article

Share with friends