Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ కంచమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ..

మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీ కంచమ్మ తల్లి తొలేళ్ల ఉత్సవం సందర్భంగా ఆదివారం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి నివాసంలో ఉన్న అమ్మవారి మూలవిరాట్, ఘటాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై ఎంపీ వివరాలు తెలుసుకున్నారు. సోమవారం నిర్వహించనున్న పాలధార కార్యక్రమం, రథాల ఊరేగింపుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. రథాల ఊరేగింపు జరిగే ప్రధాన రహదారిని...

Read Full Article

Share with friends