విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..
మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శాఖ గ్రంథాలయ అధికారి కే. శ్రీనివాస్ సూచించారు. ఆదివారం గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటు పెంపొందించడానికి, మేధో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకోవడానికి ఇవి మంచి...