నష్ట పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే GSR
మన భారత్, మొగుళ్ళపల్లి : మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జిఎస్సార్) పరిశీలించారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో కూసు కొమురయ్య, గోనె శ్రీనివాస్, మొర్రి ఐలయ్య, పిండి దేవేందర్, నల్ల బుచ్చి రెడ్డి, నల్ల రాములు తదితర రైతులకు చెందిన సుమారు 12 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ...