Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

మన భారత్, తెలంగాణ: రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుని గుడ్‌న్యూస్ చెప్పారు. ఇటీవల తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన పూర్తి వేతనాన్ని చెల్లించడంతో పాటు, ఆందోళన సమయంలో కార్మికులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం...

Read Full Article

Share with friends