మంత్రి కొండా సురేఖ సేవలపై ప్రశంసలు..
మన భారత్, మొగుళ్ళపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించి, కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శనం పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి మంత్రి...