Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీ నేతకు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం

మన భారత్, తలమడుగు ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లో నిర్వహించనున్న శ్రీ బీరప్ప స్వామి కామరాతి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని తలమడుగు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్‌ను కురుమ సంఘం నాయకులు ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ మహోత్సవం ప్రాంతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు....

Read Full Article

Share with friends