గిరిజనులకు ‘ఇప్ప’ వరం..!
మన భారత్, ఉట్నూర్ : ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ‘ఇప్ప’ పువ్వు (మహువా) సిరుల వర్షం కురిపిస్తోంది. వేసవి కాలం రాగానే అడవుల్లో విరివిగా లభించే ఇప్పపువ్వు సేకరణలో గిరిజనులు బిజీగా మారారు. ఈసారి పుష్కలంగా పువ్వు లభించడంతో పాటు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం వారికి లాభాలను తెచ్చిపెడుతోంది. అడవుల్లో సేకరించిన ఇప్పపువ్వుతో లడ్డూల తయారీ విస్తృతంగా జరుగుతోంది. ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ ఆహారంగా ఇప్ప లడ్డూలకు మంచి...