దుర్గాదేవికి పూజలు చేసిన ఎమ్మెల్యే..
మన భారత్, తలమడుగు: ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతతను అందించే ప్రధాన మార్గమని బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav అన్నారు. శుక్రవారం తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో నిర్వహించిన నవదుర్గ మాత ఆలయ 16వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా, మనసుకు ప్రశాంతతను కూడా అందిస్తాయని అన్నారు. భక్తి భావంతో దేవాలయాలకు...