సైబర్ మోసం నలుగురు అరెస్ట్..
మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలో పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్, అర్షాద్, మహబూబ్ అలీ, దిన్ మహమ్మద్ ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల పేరుతో కస్టమర్లతో పరిచయం పెంచుకొని వారి వ్యక్తిగత వివరాలు, మొబైల్ IMEI నంబర్లు సేకరించేవారు. అనంతరం బ్యాంక్ అధికారులుగా...